6 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 'థాంక్యూ' మూవీ సాధించిన కలెక్షన్లు ఇవే..!
నైజాం : 1.19 కోట్లు ,
సీడెడ్ : 37 లక్షలు ,
యూ ఏ : 62 లక్షలు ,
ఈస్ట్ : 28 లక్షలు ,
వెస్ట్ : 17 లక్షలు ,
గుంటూర్ : 21 లక్షలు ,
కృష్ణ : 24 లక్షలు ,
నెల్లూర్ : 12 లక్షలు .
6 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ మూవీ 3.20 కోట్ల షేర్ , 5.48 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 16 లక్షలు .
ఓవర్ సీస్ లో : 85 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజులకు గాను థాంక్యూ మూవీ 4.21 కోట్ల షేర్ , 7.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు.