బీచ్ లో హల్చల్ చేస్తున్న.. పూనమ్ పాండే..!!

Divya

సినీ ఇండస్ట్రీకి పూనమ్ పాండే గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం శృంగారపురుషుల్ని అలరించే ఈ ముద్దుగుమ్మ ఘాటైన ఫోటోలతో , వీడియోలతో సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉంటుంది. ఇకపోతే అప్పుడప్పుడు ఈమె ఫోటో షూట్ లు కూడా పడుతూ ఉంటాయి. ఇకపోతే బికినీ షూట్లతో.. స్విమ్ షూట్లతో పాటు నగ్న వీడియోలు కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే బాగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. లక్షలాది క్లిక్ లు, లైకులతో యువతరంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ శృంగార తార. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు వివాదాలేమీ కొత్తేమీ కాదు.
గతంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వీడియో ల వ్యవహారంలో కూడా ఈమె పేరు ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు భారతదేశం క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా క్యాట్ వాక్ చేస్తానని కూడా ప్రకటించి వివాదాలలోకి ఇరుక్కుంది. ముఖ్యంగా తన మాజీ భర్తతో వివాదాలు జరిగాయి. ఇక ఇటీవల ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్టుగా చేస్తున్న ది లాకప్ షోలో ప్రవేశించి నిష్క్రమణం ప్రతిదీ అభిమానులలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ క్రమంలోని ఈమె మళ్లీ తగ్గకుండా బికినీ షూట్లతో దుమారం రేపుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం త్రో బ్యాక్ ఫోటోలతో చీటా ప్రింట్ బికినీ వేసుకున్న ఈమె ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. రకరకాల డిజైనర్ బికినీలలో కనిపించిన ఈమె ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.
బిజినెస్ మాన్ రాజకుంద్రాతో పూనమ్ వ్యాపార సంబంధాలు ఇంతకుముందు బెడిసి కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. 2019 నుంచి ఆ ఇరువురి నడుము వివాదాలు కొనసాగుతున్నాయి. ఇకపోతే ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని పోలీసులపై ఆమె ఆరోపణలు చేసింది. ఇకపోతే తాజాగా ఈమెకు సంబంధించిన బికినీ ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: