పొట్టి డ్రెస్ లో హాట్ ట్రీట్ ఇస్తున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో అనన్య నగాళ్ల తన అద్భుతమైన నటన తో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకుల మరియు విమర్శకుల ప్రశంసలు కూడా ఈ మూవీ లోని నటన ద్వారా అందుకుంది.
మల్లేశం మూవీ లో ఒక మధ్య తరగతి భర్తకు భార్య లా నటించి ఎంతో మంది ప్రేక్షకులను విమర్శకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్లే బ్యాక్ , వఖిల్ సబ్ మూవీలలో కీలక పాత్రలలో నటించింది. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ నటించిన ప్రతి సినిమాలోనూ చాలా సాంప్రదాయబద్ధమైన పాత్రలో నటించడం మాత్రమే కాకుండా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో గ్లామర్ పాత్రలకు , స్కిన్ షో కు దూరంగా ఉండే పాత్రలలో నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది.
 
అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు అలాగే బ్యాక్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: