అభిమానికి లోదుస్తుల పిక్ షేర్ చేసిన హీరోయిన్.. షాక్ అవుతున్న నెటిజన్లు..?

Anilkumar
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఇకపోతే ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు.అయితే ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. ఇక తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్.ఇదిలావుంటే మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది.

ఇకపోతే ఈమె  'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.పోతే  దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు.అంతేకాదు సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు.అయితే  ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఈమె నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక అభిమానులతో టచ్ లో ఉంటుంది.అయితే  రీసెంట్ గా మాళవిక ట్వీట్  లో ఆస్క్ మాళవిక అంటూ ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించింది. కాగా ఈ సెషన్ లో అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు మాళవిక సమాధానం చెప్పింది.ఇక ఓ అభిమాని మాత్రం రీసెంట్ గా మీరు ధరించిన బికినీ పిక్ షేర్ చేయండి అని అడిగాడు. దీనికి మాళవిక వెంటనే తన పింక్ కలర్ బికినీ లోదుస్తులని షేర్ చేసింది. అయితే ఇంత బోల్డ్ గా మాళవిక తన లోదుస్తులని షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఇకపోతే కొందరు అభిమానులైతే మాళవికని బికినీ పిక్ అడిగిన అభిమానిపై విరుచుకుపడుతున్నారు.అంతేకాక  ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు.అయితే  మాళవిక కూడా బికినీ దుస్తులు షేర్ చేయడం ఫ్యాన్స్ కి ఉహించని షాక్ గా మారింది...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: