తెల్ల చీరలో మెరిసిపోతున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లలో కొంత మంది తమ కెరీర్ ప్రారంభంలోనే కాస్త బోల్డ్ గా ఉన్న పాత్రలలో మరియు గ్లామర్ షో కు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న పాత్రల్లో నటిస్తూ క్రేజ్ ను సంపాదించుకుంటు ఉంటే,  మరికొందరు మాత్రం క్లాస్ గా, డీసెంట్ గా ఉండే పాత్రలతో కూడిన సినిమాలలో నటిస్తూ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను సంపాదించుకుంటారు.

అలా క్లాస్ గా , డీసెంట్ గా ఉండే పాత్రలలో నటించి, టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో అనన్య నగాళ్ల ఒకరు. ఈ ముద్దుగుమ్మ మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ సినిమాలో ఒక మధ్య తరగతి భర్తకు భార్యల అనన్య నగాళ్ల నటించింది. మల్లేశం మూవీ లోని పాత్రకు గాను అనన్య నగాళ్ల కు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ మూవీ లలో నటించింది.
 

ఈ సినిమాలో కూడా అనన్య నాగల్లా పద్ధతి గల అమ్మాయి పాత్రలలో నటించింది. ఇలా సినిమాల్లో పద్ధతి గల అమ్మాయిల క్లాస్ గా , డీసెంట్ గా ఉండే పాత్రలలో కనిపిస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహిస్తూ, ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనన్య నగాళ్ల తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనన్య నగాళ్ల అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని , డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: