మరోసారి అందాల విందుతో కుర్రకారును హీటెక్కిస్తున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ అనన్య నాగల్లా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య నగాళ్ల ఇప్పటివరకు తెలుగులో పర్వాలేదు అనే రేంజ్ లో సినిమాలలో నటించి మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది.  మల్లేశం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది.
 

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలో అనన్య నగాళ్ల కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలతో పాటు అనన్య నగాళ్ల, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సబ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే అనన్య నాగల్లా ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలలో కూడా సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా, క్లాస్ గా , డిఫరెంట్ గా ఉండే పాత్రలలో మాత్రమే నటించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. కాకపోతే అనన్య నాగల్లా సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల హాట్ స్కిన్ షో ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేకెక్కిస్తూ ఉంటుంది.
 

అలా అనన్య నగాళ్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు ఎన్నో సార్లు వైరల్ గా కూడా మారాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా అనన్య నగాళ్ల  కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్టు చేసింది. ఈ ఫోటోలలో అనన్య నగాళ్ల డిఫరెంట్ లుక్ ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని,  తన హాట్ థాయ్ అందాల ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: