పొట్టి బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ అందాలను ఆరబోస్తున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంతమంది మొదటి సినిమాలతోనే బోల్డ్ పాత్రలలో నటించి తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉంటారు. అలాగే మరికొంత మంది ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా డీసెంట్ గా , క్లాస్ గా , సాంప్రదాయబద్ధంగా ఉండే పాత్రలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనస్సు దోచుకుంటూ ఉంటారు.
 

ఇలా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అప్పటి నుండి నటించిన అన్ని సినిమాల్లోనూ సాంప్రదాయబద్ధంగా ఉంటూ క్లాస్ గా డీసెంట్ గా ఉన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మలలో అనన్య నగాళ్ల ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకుంది. అనన్య నగాళ్ల ఆ తర్వాత  ప్లే బ్యాక్ , వకిల్ సబ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో కూడా అనన్య నగాళ్ల  చాలా క్లాస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాల్లో క్లాస్, డీసెంట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అనన్య నగాళ్ల సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు భిన్నంగా అందాలను ఆరబోస్తూ వస్తోంది.
 

ఎప్పటికప్పుడు అనన్య నగాళ్ల తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును హైటెక్కిస్తూ వస్తోంది. అందులో భాగంగా అనన్య నగాళ్ల తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనన్య నగాళ్ల  బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని, తన థాయ్ అందాలు, ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ  ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: