మరోసారి వెండితెరపై మోస్ట్ ఎలిజిబుల్ కాంబినేషన్..?

Anilkumar
ప్రస్తుతం అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నారు. కాగా మనాలిలో కొన్ని రోజులుగా జరుగుతున్న యాక్షన్ షెడ్యూల్ శుక్రవారంతో కంప్లీట్ అయ్యింది.అయితే అఖిల్ అక్కడ నుంచి తిరిగొచ్చారు. కాగా 'ఏజెంట్' సంగతి ఓకే. ఇక దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది?అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్న మోహన్ రాజా దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వినబడుతోంది.ఇకపోతే ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంఅఖిల్ అక్కడ నుంచి తిరిగొచ్చారు. 'ఏజెంట్' సంగతి ఓకే.

 ఇకపోతే దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏది?ఇదిలావుండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్న మోహన్ రాజా దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేసే అవకాశం ఉందని కొన్ని రోజులుగా ఒక  వార్త వినబడుతోంది.తాజాగా  ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఇక తనకు ఫస్ట్ సక్సెస్ అందించిన దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్  దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అఖిల్ అక్కినేని రెడీ అవుతున్నారట.ఇకపోతే అఖిల్, భాస్కర్ కలయికలో వచ్చిన మొదటి సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌'. ఇక మంచి విజయం సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత భాస్కర్ మరో సినిమా స్టార్ట్ చేయలేదు.

కాగా  ఇటీవల అఖిల్‌ను కలిసి ఒక కథ చెప్పారట.ఇక  అది హీరోకి నచ్చిందని తెలుస్తోంది. అయితే ఏషియన్ సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే త్వరలో సినిమా విషయమై మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.ఇక ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతానికిపైగా పూర్తయింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేయనున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: