హాట్ స్టిల్స్ తో హీటేక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్..!

Pulgam Srinivas
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  కంగనా రనౌత్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న సమయం లోనే కంగనా రనౌత్ తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కంగనా రనౌత్  మాత్రం తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  ఇది ఇలా ఉంటే ఏక్ నిరంజన్ మూవీ తర్వాత తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమా లోనూ కంగనా రనౌత్ నటించలేదు.  

ఇది ఇలా ఉంటే ఈ మధ్య తలైవి అనే సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో  నటించి ప్రేక్షకులను అలరించింది.  ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ కేవలం సినిమా విషయాలు మాత్రమే కాకుండా సమాజంలో జరిగే అనేక విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.  ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను ఆరబోస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా  హాట్ బ్యూటీ కంగనా రనౌత్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది.  తాజాగా కంగనా రనౌత్ పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న సారీ ని కట్టుకొని,  స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు హాట్ స్టిల్స్ ఇచ్చింది.  తాజాగా కంగనా రనౌత్ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు గార్జియస్ ,సూపర్,  లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: