హాట్ అందాలతో హీటెక్కిస్తున్న కంగనారనౌత్..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ బాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది,  చాలా సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమా లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది,  కాక పోతే ఏక్ నిరంజన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది,  ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ సినిమా ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది,  ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా కూడా అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
  అది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కంగనా రనౌత్ తన హాట్ హాట్ అందాల తో ప్రదర్శితమయ్యేల ఉన్న పిక్స్ ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా హాట్ బ్యూటీ కంగనా రనౌత్ తన ఇన్ స్టా లో కొన్ని హాట్  పిక్స్ ని పోస్ట్ చేసింది.  తాజాగా కంగనా రనౌత్ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ని వేసుకొని తన  ఎద అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితమయ్యేల పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, కంగనా రనౌత్ తాజాగా పోస్ట్ చేసిన ఈ హాట్ పిక్స్  ను చూసిన కొంత మంది నెటిజన్లు క్వీన్ , గార్జియస్ , లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా  పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: