షాక్: ఈ ఫోటోలో ఉన్న కుర్రాడు ఎవరో తెలిస్తే షాక్..!!

Divya
చిన్ననాటి ఫోటోలు పెద్దయ్యాక చూసుకుంటే ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటాయని చెప్పవచ్చు.. అలా కొన్ని ఫోటోలు చూస్తున్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందరే కదలాడుతూ ఉంటాయి.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ గా తమకు సంబంధించిన ఏ ఫోటోలు అయినా సరే పంచుకుంటూ ఉన్నారు . ముఖ్యంగా ఎక్కువ ఫోటోలను సెలబ్రిటీలు సైతం పంచుకుంటూ ఉంటారు. ఇక అలా షేర్ చేసిన ఫోటోలను తన అభిమానులు గుర్తుపట్టడం ఒక ఛాలెంజ్ గా మారుతూ ఉంటుంది.
ఇప్పుడు తాజాగా అలాంటి ఓ సెలబ్రిటీ ఫోటో ఒకటి పోస్ట్ పెట్టిగా తెగ వైరల్ గా మారుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇంతకీ ఆ ఫోటో లో వ్యక్తిని గుర్తుపట్టారా. అప్పుడప్పుడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు ఆయన. ఆయన మరెవరో  కాదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఫోటోలు చూడడానికి చాలా అమాయకుడు మాదిరి కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈయన చేసే పనులు కాస్త మితిమీరి ఉంటాయ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తను అనుకున్న పనిని కచ్చితంగా చేసి చూపిస్తాడు వర్మ.
తెలుగులో శివ సినిమాతో ఒక పెను సంచలనంగా మారిపోయాడు డైరెక్టర్ వర్మ. తన మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇక నిత్యం ఏదో ఒక వార్తలతో కాంట్రవర్సీ లతో పాపులర్ అవుతూనే ఉంటాడు. ఈ ఫోటో ను చూసిన నెటిజెన్ సైతం వర్మ తన చైల్డ్ ఫోటో లోనే ఎంతో ముద్దు వస్తున్నాడు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. ఇక వర్మ ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన వాటిని విడుదల చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. త్వరలో బ్రూస్ లీ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: