వామ్మో:ఆర్జీవి వోడ్కా గ్లాస్ కు తల్లి దీవెనలు..!!

Divya
 సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్న RGV లాంటి వారు ఎవరూ లేరని చెప్పవచ్చు.. వర్మ యూనిక్ ఎక్స్ క్లూజివ్ వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ చేసే కొన్ని విచిత్ర, విన్యాసాలు గురించి మనం ఎన్నో చూసాము. ప్రస్తుతం వర్మకు *చ్చి పీక్స్ లో ఉంది అని మరొకసారి చూపించడం జరిగింది. వర్మ ఎలాంటి విషయం చేసినది చాలా ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఇలా స్వేచ్ఛగా వోడ్కా తాగుబోతు తన తల్లి దీవెనలు అందుకున్నాడు వర్మ. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ గా మారుతుంది.

ఆర్జీవి ఇంకా తన వోడ్కా గ్లాస్ ను వదలలేదు. పైగా ఈ ఫోటోకి ట్విట్ గా బ్లూ ఫిలిం ఐ యామ్ మై మామ్స్ బాయ్ .. చీర్స్ అంటూ ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ఆర్జివి చెప్పవచ్చు.. ఏది ఏమైనా ఆర్జివి ది వేరే ప్రపంచం అని చెప్పవచ్చు. వర్మ చేసే ఏ పని కూడా ప్రచార శైలి గానే ఉంటుంది. గుంపులో ఎప్పుడు ఒకరిలా ఉండకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఉంటాడు. ఇక ఒక్కోసారి ఆ గుంపు ని తన నడిపిస్తూ ఉంటాడు.

ఇక ఆర్జీవి గర్ల్స్ తో చేసే వ్యాసాల గురించి చెప్పాలంటే ఒక పెద్ద కథ ఉందని చెప్పవచ్చు. మగువలను చూపించే విధానంలో వర్మకు సపరేట్ స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎంతో మంది హాట్ యాంకర్ లను కూడా తనదైన శైలిలో ప్రమోట్ చేయడం జరిగింది. అయితే వారిలో లో కొంతమంది మాత్రమే కథానాయకుడిగా రాణిస్తున్నారు. మిగిలిన వారు కూడా అంతంత మాత్రమే రాణిస్తున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ డాల్ పూజ బాలే కర్ ని బ్రూస్ లీ సినిమాలు చూపించనున్నారు. సినిమాకు చాలా బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: