తన అన్న పెళ్లి గురించి మొదటిసారి స్పందించిన ప్రభాస్ సోదరి.. ఏం చెప్పిందంటే..?

Anilkumar
ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసిన కూడా ఒక్క ప్రభాస్ పెళ్లి టాపిక్ మాత్రమే వినిపిస్తుంది. అంతేకాదు తాజాగా అటు లోకల్ మీడియా..ఇటు నేషనల్ మీడియాలోను ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా లో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఇక  ఆ సినిమాకంటే ఎక్కువుగా ప్రభాస్ పెళ్లి మ్యాటర్ అందరి నోట వినిపిస్తుంది. అయితే ఈ పాన్ ఇండియా హీరో తన పెళ్లి శుభవార్తను ఎప్పుడు చెప్తాడా అని కోట్లాది మంది ప్రజలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం..

త్వరలోనే ప్రభాస్ పెళ్లి జరగిఫోతుంది అని అనిపిస్తుంది.అయితే  ఈ మధ్యనే ప్రభాస్ జాతకం చూసిన ప్రముఖ జోతిష్య నిపుణులు ఆచార్య వినోద్ కుమార్ ..అంతేకాదు ప్రభాస్ కి పెళ్లి గడియలు వచ్చేసాయని..1 year లో పెళ్లి జరిగిపోవచ్చు అన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపోతే  ఆ వెంటనే ప్రభాస్ పెద్దమ్మ కృష్ణం రాజు భార్య..ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని..ఎటువంటి రూమార్స్ ని నమ్మకండి అంటూ ప్రభాస్ తో అనుష్క పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసింది. అయితే దీంతో ప్రభాస్ కాబోయే భార్య ఎవారా..అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.అయితే  రీసెంట్ గా ప్రభాస్ చెల్లెలు సాయిప్రసీద.  రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు గారి అమ్మాయి.

 ఇక ఈమె మన యంగ్‌ రెబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ కి సిస్టర్..అయితే  'రాధ్యే శ్యామ్ సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక ఈ సినిమా విడుదల అవుతున్న సంధర్భంగా ప్రముఖ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆమె మాట్లాడుతూ..ప్రభాస్ గురించి కృష్ణం రాజు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులకు తెలియజేసింది ఈమె . అయితే  ప్రభాస్ పెళ్ళి గురించి మాట్లాడుతూ..'అన్నయ్య ని మేము ఎప్పుడు వదిన గురించి అడగలేదు. ఇక అలాంటి డిస్కషన్స్ మా మధ్య రాలేదు.అయితే  కానీ అన్నయ్య కి మంచి అమ్మాయే వైఫ్ గా వస్తుంది. అంతేకాదు అన్నయ్య ఎవరిని వదినా గా తీసుకొచ్చినా మాకు ఓకే. ఇకపోతే వదినని ఎప్పుడు తీసుకొచ్చినా హ్యాపీనే' అని చెప్పుకొచ్చింది.అయితే దీంతో ప్రభాస్ పెళ్లి విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: