బడా నిర్మాణ సంస్థలో సినిమా చేయనున్న కిరణ్ అబ్బవరం..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ యంగ్ హీరో రాజావారు రాణి వారు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రిజల్ట్ ను సంపాదించుకుంది.  ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణమండపం'  సినిమా లో హీరోగా నటించాడు,  ఈ సినిమా విడుదల కాకముందే ఈ మూవీ నుండి విడుదలైన పాటల ద్వారా ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి,  అలాగే ఈ సినిమా విడుదల తర్వాత కూడా ప్రేక్షకులను అలరించింది.  ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్'  సినిమాలో హీరోగా నటించాడు,  ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది,  ఇది ఇలా ఉంటే ఈ యంగ్  హీరో కు  క్రేజీ బ్యానర్ లో నటించే అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ ఉంటుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ వున్న బ్యానర్ లలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఒకటి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు సినిమాతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎంట్రీ ఇచ్చింది, ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది,  ప్రస్తుతం కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ వున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కిరణ్ అబ్బవరం కు అవకాశం వచ్చినట్లు వార్త వైరల్ అవుతుంది,  9 కోట్ల బడ్జెట్ తో కిరణ్ అబ్బవరం హీరో గా ఒక సినిమాను తెరకెక్కించే ఆలోచనలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: