అలా అలరిస్తున్న అనన్య నగాళ్ల..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మ లలో కొంత మంది కి మొదటి సినిమా తోనే మంచి విజయం,  అలాగే మంచి గుర్తింపు కూడా దక్కుతూ ఉంటాయి,  కాకపోతే అలా మొదటి సినిమా తోనే మంచి విజయం,  మంచి గుర్తింపు తక్కినప్పటికీ కొంత మంది హీరోయిన్ లకు ఆ తర్వాత సినిమా అవకాశాలు చాలా తక్కువ శాతం వచ్చే ముద్దుగుమ్మలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటారు,  అలా మొదటి సినిమా తోనే మంచి విజయం,  అలాగే మంచి గుర్తింపు దక్కించుకొని ఆ తర్వాత సినిమా అవకాశాల విషయంలో చాలా స్లో గా ఉన్నా హీరోయిన్ లలో అనన్య నగాళ్ల ఒకరు.  అనన్య నగాళ్ల 'మల్లేశం'  సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఒక మధ్య తరగతి భర్తకు భార్య ల నటించిన నటనకు ఇటు ప్రేక్షకుల నుండి అటు విమర్శకుల నుండి అనన్య నగాళ్ల కు మంచి ప్రశంసలు దక్కాయి, ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ పెరిగింది, ఆనన్య నగాళ్ల ఆ తరువాత  ప్లే బ్యాక్ సినిమాలో నటించింది,  ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
 

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అనన్య నగాళ్ల సోషల్ మీడియా ద్వారా వారితో ఎప్పుడు టచ్ లో ఉంటూ ఉంటుంది,  ఇదిలా ఉంటే తాజాగా అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల  తన ఇన్ స్టా ల కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ పిక్స్ లో అనన్య నగాళ్ల సారీ కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది, తాజాగా అనన్య నగాళ్ల పోస్ట్ చేసిన  ఈ పిక్స్ ను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్, వావ్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: