ఉమెన్స్ డే గిఫ్ట్ కింద ఆర్జివి గిఫ్ట్..!!

Divya
మార్చి 8వ తేదీన అంటే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మేకర్స్ స్ఫూర్తిదాయకమైన కొన్ని పోస్టర్లను, వీడియో ఫిలిం ప్రధాన విడుదల చేయడం జరుగుతోంది.. అయితే అందుకు భిన్నంగా రాంగోపాల్ వర్మ ఏం చేశారో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు బాలేకర్ వర్కౌట్ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

లడ్కి- ఎంటర్ ది గర్ల్ డ్రాగన్.. సినిమాతో సంచలనంగా మారింది పూజ బాలేకర్. ఇదివరకే ఈమె అందాల ఆరబోతల వీడియోలు తెగ వైరల్ గా మారాయి.. ఇక ఇప్పుడు అంతకు మించి అనే రేంజ్ లో రాంగోపాల్ వర్మ ఒక వీడియోని విడుదల చేయబోతున్నాడని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మరి ఇలాగ వారిని టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నారు అంటూ ఇప్పటికే విమర్శలు హడావిడి మొదలైంది.. మరి కొంతమంది వర్మ ఏం చేసినా సరే ఏదో ఒక సంథింగ్ ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.. లోకం మొత్తం ఒక దారి అయితే రాంగోపాల్ వర్మ మాత్రం సపరేటు దారులు నడుస్తారని కామెడీ చేస్తున్నారు.
ఇక రెండేళ్లుగా ఎంటర్ ది గర్ల్ డ్రాగన్.. అంటూ వర్మ హంగామా చేస్తూనే ఉన్నారు. ఇక వర్మ చైనా బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమాని తెరకెక్కిస్తున్నారని అందులో ఒక అమ్మాయి నటిస్తోందని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక తను చెప్పినట్టుగానే బ్రూస్ లీ ని పిచ్చిగా ఆదరించి ఒక మహిళ జీవిత కథ ఆధారంగా వర్మ ఈ సినిమాని తెరకెక్కించారు.. అందుకోసమే ఈ సినిమాకి గర్ల్స్ డ్రాగన్ అనే టైటిల్ ను కూడా పెట్టడం జరిగింది. ఇక మార్సెల్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం అయినప్పటికీ కూడా తన ఒంపుసొంపులతో బాగా ఆకట్టుకుంటోంది యువతను ఈమె. అయితే వర్ణ ఈ రోజున సాయంత్రం ఒక వీడియోను విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: