లైవ్ షోలో జడ్జి పై దాడి చేసిన ప్రముఖ హీరోయిన్..

Satvika
ఈ మధ్య హీరోయిన్లు సినిమాల కన్నా కూడా ఎక్కువగా లైవ్ షోలో మెరుస్తున్నారు. తెలుగు, హిందీ ఇలా ఎక్కడ చూసినా కూడా ఇదే తంతు.. సినిమాలు చేస్తూనే, మరో వైపు రియాలిటీ షో లు చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.. అందులో బాలివుడ్ సీనియర్ ముద్దుగుమ్మలు ఎక్కువగా కనిపిస్తున్నారు.తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్న శిల్పా శెట్టి ఇప్పుడు టీవీ షో లలో ఎక్కువగా మెరుస్తున్నారు.శిల్పాశెట్టి..ప్రముఖ నిర్మాత రోహిత్ శెట్టితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. అతనెంతకీ పలకకపోవడంతో మండిపడి అతనిని మాట్లాడకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చెస్తుంది..

కానీ అది అతను పట్టించుకొని అతను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసాడు. అది అమ్మడుకు తీవ్ర కోపాన్ని తెప్పించింది.అతనిపై బాటిల్‌తో దాడి చేసి అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇదంతా ఇండియాస్ గాట్ ట్యాలెంట్ రియాల్టీ షో లో జరిగింది.ర్యాపర్ బాద్‌షా, నాటి నటుడు కిరన్ ఖేర్, పాటల రచయిన మనోజ్ ముంతషిర్‌లు ఈ షో కు జడ్జీలుగా ఉన్నారు.సూర్యవంశి బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సందర్భంగా రోషన్ ఈ షోకు వచ్చినట్లు సమాచారం..

అయితే అతను వేరే వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది చెప్పడానికి శిల్పా ప్రయత్నం చేసింది.అది అతను గమనించలేదు. దాంతో కోపంతో ఊగిపొయిన హిరోయిన్ పక్కనే వున్న బాటిల్ తీసుకుని రోహిత్ చేతిపై భళ్లున పగలగొడుతుంది..దాంతో అతను నీకు ఏమైనా పిచ్చి ఎక్కుందా..నా కోటు నాశనం అయ్యింది అంటూ మండి పడ్డారు.అంతటితో ఆగని అమ్మడు మిగిలిన బాటిల్ తో అతని చేతి మీద కోడుతుంది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో షేర్ చేసుకుంది. అది కాస్త వైరల్ అవుతుంది. సినిమాల విషయానికొస్తె..సుఖీ పోస్టర్ మార్చ్ 2వ తేదీన రిలీజైంది. మార్చ్ 3వ తేదీన సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తీ చేసే పనిలో బిజిగా వుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: