పవన్ కళ్యాణ్ మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వర్మ..!!

Divya
సినీ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే మరింత ఎక్కువగా ఆయనను విమర్శించేవారు ఉన్నారని చెప్పడం ఎలాంటి సందేహం లేదు.. ఈ మధ్య కాలంలో వరుస ట్వీట్ లతో రాంగోపాల్ వర్మ చేస్తూ పవన్ కళ్యాణ్ పై చేయడం జరుగుతోంది.. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్ విషయంపై స్పందించిన వర్మ ఈ రోజున హైదరాబాద్ లో జరిగిన భీమానాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై మాట్లాడిన మాటలను వర్మ ట్వీట్ చెయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భీమ్లా నాయక్ మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఇక ఈ శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అందుకోసం నిన్నటి రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు చిత్రబృందం. అయితే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమాల కోసం పనిచేసే వారు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.. అంతేకాకుండా ఈ ఈవెంట్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు కూడా తన వంతు గా కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్.. అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగే మహా యుద్ధమే ఈ సినిమా అని తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయితే ఈ మాటలపై వర్మ కామెంట్ చేయడం జరిగింది.
ట్విట్టర్ వేదికగా వర్మ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఈ విధంగా ట్వీట్ చేశాడు.  బిమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా, హుందా గా మాట్లాడాడు అని తెలిపాడు. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు ఎంతో మర్యాద కరంగా ఉన్నదని తెలిపారు.. అందుచేతనే ఆయన స్టార్ హీరోలందరికీ పవర్ఫుల్ అనేది అని ట్వీట్ చేయడం జరిగింది. దీంతోపాటుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. ఇదే బెస్ట్ స్పీచ్ అది కూడా తెలియజేశాడు వర్మ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: