42 ఏళ్ల వయస్సులో ప్రేమలో పడ్డ హీరోయిన్.. పబ్లిక్ గా ముద్దులు..

Satvika
ఈ మధ్య హీరోయిన్లు వయస్సు తో సంబంధం లేకుండా  డేటింగ్ లు రొమాన్స్ లాంటివి చెస్తున్నారు. అంతే కాదు ఒకరు పోతే మరొకరు అంటూ ఇష్టం వచ్చిన వాళ్ళ తో రోమాన్స్ చేస్తూ వస్తున్నారు. బాలివుడ్, టాలివుడ్ అని తేడా లేకుండా ఎవరైనా కూడా ఇలానే డేటింగ్ అంటూ బాయ్ ఫ్రెండ్ లను మారుస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ముగ్గురు , నలుగురును మార్చింది. ఇప్పుడు నాలుగో వ్యక్తి తో రొమాన్స్ చేసి మీడియాకు దొరికిపొయింది.. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది.

ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. హీరోయిన్ కిమ్‌శర్మ పేరు మీకు గుర్తుంది కదా.. కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన ఖడ్గం సినిమా లో హీరో శ్రీకాంత్ సరసన నటించింది. చాలా అందంగా, బోల్డ్ గా కనిపించింది. దాంతో అమ్మడు పాత్ర అందరికి గుర్తుండి పోయింది. హాట్ హాట్‌గానే అందాలు ఆరబోసింది. కిమ్‌శర్మ గతం లో ముగ్గురు, నలుగురితో ప్రేమ కలపాలు కూడా నడిపింది. సినిమాలు తక్కువగా చేసిన కూడా ఇలా చాలా బాగా ఫెమస్ అయ్యింది.

ఇది ఇలా ఉండగా.. ఆమె తన బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చింది. ఆమెతో పాటు భారత మాజీ టెన్నీస్ దిగ్గజం లియాండర్ పేస్ కూడా హాజరయ్యాడు.. అయితే వీరిద్దరు మాట కలిపారు.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పట్టు వస్త్రాల తో ఫొటోలకు పోజులు ఇచ్చారు. ఆ ఇద్దరు చాలా సన్నిథంగా ఫోటోల కు పోజులు కూడా ఇచ్చారు.. సోషల్ మీడియా ఖాతా లో షేర్ చేయడం తో పాటు వెడ్డంగ్ ఫన్ అని క్యాప్షన్ పెట్టింది. వీరిద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనె వార్తలు అందరినీ ఆలోచనలో పడేసింది.. మొత్తానికి వీరిద్దరు ముద్దుల తో మునిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: