షాక్: కొత్త ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఎవరో తెలిస్తే షాక్..?

Divya
సమంత ,నాగచైతన్య తో విడాకుల ప్రకటన ఇచ్చిన తర్వాత సమంత తన ప్రతి ఈ విషయంపై ఎక్కువగా దూకుడు చూపిస్తోంది.. తరచూ సోషల్ మీడియాలో బాగా టచ్ లో ఉంటూ.. తరచూ వెకేషన్ కు, పార్టీలకు వెళ్తూ వస్తూ ఉంది. ప్రస్తుతం యశోద అని పాన్ ఇండియా మూవీ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెతో పాటు యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది సమంత.. అందుచేత తరచూ వీరిద్దరూ ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు మనకు.
ఇక వీరిద్దరూ ఇలా కనిపిస్తూనే అప్పుడప్పుడు కొన్ని పార్టీలు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక వీరితో పాటుగా సెలబ్రెటీ స్టైలిస్ట్ నీరజ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే మళ్లీ రెండు రోజుల క్రితం సమంత వరలక్ష్మి ఇద్దరు ఒక పార్టీకి హాజరైనట్లు గా సమాచారం. ఇక ఇదే క్రమంలో తమంత తన ఫోటోలను కొన్నిటిని షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కల తరుచూ వీరిద్దరూ ఒకే చోట కనిపించడంతో.. సమంతాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికిందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇక అంతే కాకుండా వీరిద్దరూ మంచి మిత్రులుగా మారి పోయినట్లుగా ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది.
ఇక గతంలో కూడా ఏదో వెకేషన్ కు వెళ్ళినప్పుడు మోడల్ శిల్పా రెడ్డి ని, తన స్నేహితులను తీసుకొని వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇక వీరంతా గతంలో చార్ దామ్ కు వెళ్లారు.ప్రస్తుతం సమంత ఎక్కువగా షూటింగ్లోనే ఉండడంతో వరలక్ష్మితో కాస్త చనువు ఏర్పడటంతో పాటు ఫ్రెండ్ గా మారి పోయినట్లు తెలుస్తోంది. మరి ఈ స్నేహబంధం ఎన్నిరోజులు ఉంటుందో చూడాలని అభిమానులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా సమ అంత ఇది వరకు కంటే ప్రస్తుతం ఎప్పుడు ఎక్కువగా స్నేహితులతో ఎంజాయ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: