ప్లాప్ టాక్ వచ్చినా వసూళ్లలో దుమ్ము రేపిన ఎన్టీఆర్ సినిమా...!

murali krishna
కొన్ని సినిమాలు ఎంతో గమ్మత్తుగా ఉంటాయి. రిలీజ్ అయిన తొలి వారంలో హిట్ టాక్ తెచ్చుకుని తర్వాత ఫ్లాప్ బాట పడుతూంటాయి.మరికొన్ని సినిమాలు ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తర్వాత కనీ వినీ ఎరుగని హిట్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.
నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయట.. అందులో జూనియర్ ఎన్టీఆర్ కు చెందిన రెండు సినిమాలు ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయట.. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒకానొక సమయంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కానీ మంచి వసూళ్ల అందుకున్నాయి. మెగాస్టార్ ఇంద్ర మరియు ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయట. అప్పుడు చిరంజీవి సినిమా ఓ రేంజిలో హిట్ కొట్టింది. అటు ఎన్టీఆర్ మూవీ కూడా ప్రేక్షకులకు అంతగా అనిపించలేదు.అయినా ఈ సినిమా మంచి లాభాలు అందుకుందట.ఒకానొక సమయంలో అల్లరి రాముడు నిర్మాత మరియు ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల ఇంట్రెస్టింగ్ కూడా కామెంట్స్ చేశాడు. అల్లరి రాముడు సినిమాకు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవటానికి చేతులు నొప్పి పెట్టినట్లు చెప్పాడట.. దీన్ని బట్టి ఆ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
అటు ఎన్టీఆర్ హిట్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో హరీష్ శంకర్ తో ఓ సినిమా తీసాడు.. ఆ సినిమా పేరు రామయ్యా వస్తావయ్యా... ఈ సినిమా హరీష్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాపైమంచి అంచనాలు నెలకొన్నాయట.. ఈ సినిమా విడుదలైన తొలి రోజు ప్లాప్ టాక్ వచ్చింది.
అయితే నెమ్మదిగా ఈ సినిమా మంచి ఊపందుకుంది. ఆ భారీ ఓపెనింగ్స్ కూడా అందుకుంది.. దిల్ రాజు ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ మంచి లాభాలు వచ్చినట్లు చెప్పాడట.తాను అనుకున్న అంచనాలు అందుకోకపోయినా కానీ డబ్బులు మాత్రం బాగానే వచ్చినట్లు చెప్పాడట.. తమకు మంచి లాభాల వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.కొన్ని సినిమాలు ఎంతో గమ్మత్తుగా ఉంటాయి. రిలీజ్ అయిన తొలి వారంలో హిట్ టాక్ తెచ్చుకుని తర్వాత ఫ్లాప్ బాట పడుతూంటాయి.మరికొన్ని సినిమాలు ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తర్వాత కనీ వినీ ఎరుగని హిట్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి.

నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయట.. అందులో జూనియర్ ఎన్టీఆర్ కు చెందిన రెండు సినిమాలు ముందు ప్లాప్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయట.. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒకానొక సమయంలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నా కానీ మంచి వసూళ్ల అందుకున్నాయి. మెగాస్టార్ ఇంద్ర మరియు ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు సినిమాలు ఒకేసారి విడుదల అయ్యాయట. అప్పుడు చిరంజీవి సినిమా ఓ రేంజిలో హిట్ కొట్టింది. అటు ఎన్టీఆర్ మూవీ కూడా ప్రేక్షకులకు అంతగా అనిపించలేదు.అయినా ఈ సినిమా మంచి లాభాలు అందుకుందట.ఒకానొక సమయంలో అల్లరి రాముడు నిర్మాత మరియు ఫ్రెండ్లీ మూవీస్ అధినేత చంటి అడ్డాల ఇంట్రెస్టింగ్ కూడా కామెంట్స్ చేశాడు. అల్లరి రాముడు సినిమాకు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోవటానికి చేతులు నొప్పి పెట్టినట్లు చెప్పాడట.. దీన్ని బట్టి ఆ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

అటు ఎన్టీఆర్ హిట్లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో హరీష్ శంకర్ తో ఓ సినిమా తీసాడు.. ఆ సినిమా పేరు రామయ్యా వస్తావయ్యా... ఈ సినిమా హరీష్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాపైమంచి అంచనాలు నెలకొన్నాయట.. ఈ సినిమా విడుదలైన తొలి రోజు ప్లాప్ టాక్ వచ్చింది.
అయితే నెమ్మదిగా ఈ సినిమా మంచి ఊపందుకుంది. ఆ భారీ ఓపెనింగ్స్ కూడా అందుకుంది.. దిల్ రాజు ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి మరీ మంచి లాభాలు వచ్చినట్లు చెప్పాడట.తాను అనుకున్న అంచనాలు అందుకోకపోయినా కానీ డబ్బులు మాత్రం బాగానే వచ్చినట్లు చెప్పాడట.. తమకు మంచి లాభాల వచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: