ఆ విషయంలో సమంతను ఫాలో అవుతున్న పూజా హెగ్డే.. ?
ఇక దీని కోసం పూజా హెగ్డే తీసుకున్నట్లుగా సమాచారం.ఇక ఆమె.. 'యానిమల్' కోసం అంగీకరిస్తుందో? లేదో? చూడాలి మరి. ఇక ఈ విషయంలో ఆమె సమంతను ఫాలో అవుతున్నట్లు గా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాలో రణబీర్‌తో పాటు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు. అంతేకాకుండా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ కూడా నటించబోతుంది అనే సమాచారం.అయితే ఆ బాలీవుడ్ యంగ్ బ్యూటీ అంటే.. 'త్రిప్తీ డిమ్రీ'.ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతుంది.
అయితే పేరు కూడా డిఫరెంట్ గా ఉంది అంతేకాకుండా సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.అయితే వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో బాగా టాక్ నడుస్తోంది. సందీప్ వంగా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక సందీప్ రేంజ్ మాములుగా ఉండదు. అంతేకాకుండా బోల్డ్ కంటెంట్ కు నాంది పలికిన 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ నుండి హిట్ సినిమా రావాలని ఆశిద్దాం.