ఆలియా భట్ కి ఎన్టీఆర్ ఫోన్ కాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా దీనికి #NTR30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇక కొరటాల శివ ఇప్పటికే మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, శ్రీమంతుడు వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. అంతే కాకుండా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూట్ కంప్లీట్ చేశాడు.  ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపైనే ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటించనుంది.  అయితే ఈ విషయాన్ని ఆలియాభట్ ఏ స్వయంగా చెప్పడం జరిగింది.

 అయితే ఈ విషయం ఇప్పుడే కాదు  RRR షూటింగ్ సమయంలోనే అలియా భట్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరినొకరు కలుసుకున్నారు.  ఇక దాని తర్వాత మెల్ల మెల్లగా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించారు. అయితే అదే సందర్భంలో కొరటాల శివ ఆలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతే కాదు పూర్తి కథ కూడా వినకుండానే ఎన్టీఆర్ 30వ సినిమాలో జాయిన్ అవ్వడానికి అలియా ఒకే చెప్పి నట్లు తెలుస్తోంది. 

ఇక ఎన్టీఆర్ చేసిన ఒక్క ఫోన్ కాల్ తోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఆలియా. కొరటాల శివను వీరు ఏ విధంగా సక్సెస్ చేస్తారో చూడాలి.ఇక ఇద్దరి కెమిస్ట్రీ ఇలా ఉండబోతుంది అనేది చూడాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.ఇక్కడ త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు రివేంజ్ డ్రామా గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ.మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన త్రిబుల్ ఆర్ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: