కోలీవుడ్ స్టార్ విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..?

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు అనేవి చాలా సాధారణ విషయం. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం అన్నది చాలా సాధారణమైన విషయం. ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడదు. అయితే సినిమా సెలబ్రిటీల్లో తరచూ ఇగో వస్తూ ఉంటుంది.  ఇక వారి ఈ గోల తో సాటిస్ఫై అవ్వని వారు అతి కొంత కాలంలోనే విడిపోతూ ఉంటారు.ఇక కొంతమందికి ఈ  బంధానికి ఉన్న విలువ  పెద్దగా తెలియదు. అయితే కొందరు మాత్రం జంటలు మాత్రం ఆ ఇగోలకు దూరంగా దాంపత్య జీవితానికి చాలా విలువ ఇచ్చి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉంటారు.

అయితే  సౌత్ ఇండియాలో టాప్ హీరోల్లో ఒకరు ఇళయ దళపతి విజయ్‌.అయితే   విజయ్ కి సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇకపోతే విజయ్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విజయ్ సినీ దర్శక దిగ్గజం చంద్రశేఖర్ దగ్గరే సినీ ఓనమాలు నేర్చుకున్నారు. ఇక ఆయన తండ్రి దర్శకత్వంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆ తర్వాత చిన్న హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఈ రోజు స్టార్ హీరోగా ఉన్నాడు.  అయితే తాజాగా విజయ్ కోలీవుడ్ సూపర్‌స్టార్లు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌తో పోటీగా ఎదిగాడు అంతేకాకుండా గత దశాబ్దకాలంగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.  

ఇక విజయ్ ఫ్యామిలీ విషయానికి వస్తే తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె తన అభిమాని అయిన సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే విజయ్ సంగీతం నన్ను ప్రేమించిన తర్వాత అందర్నీ ఒప్పించి తనను వివాహం చేసుకోవడం జరిగింది. అయితే అప్పట్లో వీరి పెళ్లి కోలీవుడ్‌లో సంచలనం క్రియేట్ చేసింది. ఎందుకు అంటే వీరి కుటుంబ నేపథ్యాలతో పాటు వీరు కుల మతాలు కూడా వేరు. ఇక వివాహం అనంతరం విజయ్ తన కెరీర్ను మరింత ఎత్తుకు ఎదగడం జరిగింది.అయితే ఇది కేవలం సంగీత ప్రోత్సాహంతోనే విజయ్ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు సంజయ్, కుమార్తె సాగా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: