తాను రిచ్ కాదంటూ కుండ బద్దలు కొట్టిన రాంచరణ్...!

murali krishna
సాధారణంగా హీరోలు అంటే వారి లైఫ్ స్టైల్ అలాగే వారి వ్యక్తిగత జీవితం మరియు వారు వేసుకునే దుస్తులని ఆధారంగా చేసుకొని ఇండస్ట్రీలో వారిని ప్రేక్షకులు అందరూ శ్రీమంతుడు లాగా చూస్తూ ఉంటారు.