అమ్మో ఖుష్బు... భయపడుతున్న టాలీవుడ్...?

Sahithya
మన తెలుగు సినిమాల్లో గత కొన్ని రోజులుగా మాజీ హీరోయిన్ల హవా ఎక్కువగా ఉంది అనే మాట వాస్తవం. అగ్ర దర్శక నిర్మాతలు అలాగే అగ్ర హీరోలు తమ సినిమాల్లో మాజీ హీరోయిన్లు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో వాళ్లకు ఎక్కువగా డిమాండ్ వచ్చింది. చాలామంది స్టార్ హీరోలు ఈ మధ్య కాలంలో కాస్త ఈ ప్రయత్నాలు చేయడంతో సినిమాల్లో వాళ్ళు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది మాజీ హీరోయిన్ల విషయంలో మాత్రం కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది కొంత మంది హీరోలకు.
వాళ్లు ఏ సినిమాలో నటించిన సరే {{RelevantDataTitle}}