బాలయ్య...జూనియర్ కలిసే రోజు... ?

Satya

నందమూరి వారి పునాది బహు గట్టిది. టాలీవుడ్ లో ఆ నాటి నుంచి ఈనాటి వరకూ చాలా స్ట్రాంగ్ గా లెగసీ కంటిన్యూ అవుతోంది.  సీనియర్ ఎన్టీయార్ నుంచి జూనియర్ వరకూ అంతా   విపరీతమైన ఇమేజ్ తో ఆడియన్స్ ని రంజింపచేసేవారే. ఇక వారి స్టార్ డమ్ కి ఎక్కడా తిరుగులేదు.
ఎన్టీయార్ నిజానికి తన నట వారసుడుగా హరిక్రిష్ణను అనుకున్నారు. ఆయన 1969 ప్రాంతంలోనే హరి క్రిష్ణను శ్రీక్రిష్ణావతారం చిత్రం ద్వారా బాల నటుడిగా వెండితెరకు పరిచయం చేశారు. ఆ తరువాత తల్లా పెళ్ళామా మూవీ లో కూడా హరి క్రిష్ణ నటనతో అదరగొట్టాడు. అయితే అనూహ్యంగా చిన్న కుమారుడు  బాలక్రిష్ణ దూసుకువచ్చాడు. ఆయన బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయిన చిత్రం తాతమ్మ కల.
ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అంతే, అక్కడ నుంచి ఎన్టీయార్ నట వారసుడు బాలయ్యే అని అంతా ఫిక్స్ అయ్యారు. ఎన్టీయార్ తో కలసి {{RelevantDataTitle}}