రవి, శ్రీరామ్ ల పై విశ్వక్ సేన్ సెటైర్స్.. సపోర్ట్ గా సన్నీ ఫ్యాన్స్..!!

Anilkumar
బుల్లితెరపై కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 షో రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. అయితే ఈ సోనూ చిన్న పెద్ద లే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్నారు. అయితే ఈ షో ను సింగర్ లు కూడా చూస్తున్నారు. వారు ఎందుకు చూస్తారు అంటే వాయిస్ లో నుంచి సంబంధించిన వారే బిగ్ బాస్ ఎక్కువగా వెళుతుంటారు. రోజురోజుకు కంటెస్టెంట్ లు తగ్గడంతో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి హౌస్లో. అయితే తాజాగా ఈ వివాదాల్లోకి విశ్వక్సేన్ ఎంటరయ్యాడు. అయితే సెలబ్రిటీలు సైతం సన్నీకి మద్దతు అందిస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం విశ్వక్ సేన్ సన్నీ కి సపోర్ట్ చేస్తూ శ్రీరామచంద్రుని ఇంకా రవిని కించపరిచాడు.

విశ్వక్ సేన్ విషయానికి వస్తే తను సినిమాలతో నే కాకుండా వివాదాలతోనే ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటాడు. ఏదో ఒక విషయంలో తలదూర్చి గొడవను స్టార్ట్ చేసి కొన్ని రోజులు సోషల్ మీడియాలో హల్చల్ కావడం ఈ హీరోకి అలవాటే. ఇకపోతే ఫలక్నుమా దాస్ సినిమా అప్పుడు ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటీవల విశ్వక్ సేన్ అనే సినిమా చేశాడు ఈ సినిమా అంత పెద్ద హిట్ కాకపోవడంతో మళ్లీ బోల్తా పడ్డాడు ఈ హీరో. అయితే ఈ హీరో ఇప్పుడు బిగ్ బాస్ షో ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. 

అయితే బిగ్ బాస్ షో లో నామినేషన్ ఈ ప్రక్రియలో భాగంగా రవి శ్రీరామచంద్రలపై కొన్ని సెటైర్లు వేశాడు. శ్రీ రామచంద్ర పై తనకు షుగర్ వచ్చిందేమో అందుకే అటూ ఇటూ తిరుగుతున్నాడు అని అన్నాడు ఇకపోతే రవి మీద  ఓవర్ స్మార్ట్ చిరు చేశాడు అంటూ సెటైర్లు వేశాడు హీరో. ఈ విషయం తెలిసిన అభిమానులు విశ్వక్ సేన్ ను ఒక ఆట ఆడుతున్నారు. శ్రీరామచంద్రం అలా అనడంతో శ్రీరామచంద్ర ఫాన్స్ విశ్వక్ సేన్ కు డయాబెటిక్స్ వచ్చిందంట ఒక రేంజ్ లో తను ఆడుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీన్ని బట్టి చూస్తే విశ్వక్ సేన్ దారిన పోయే కంపను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: