నటీమణులు తమ అందచందాలతో ప్రాంతీయంగా గుర్తింపు తెచ్చుకుంటారు. టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ లలో గుర్తింపు తెచ్చుకున్న నటిమణులు వారి నెక్స్ట్ టార్గెట్ మాత్రం బాలీవుడ్ . ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం వారి చిరకాల కల. అయితే ఇప్పటికే పలువురు టాలీవుడ్ భామలు తమన్నా , కాజల్ , కీర్తి సురేష్ , పూజ హెగ్డే మరియు తాప్సి పన్ను ఇలా ఎంతో మంది గ్లామర్ క్వీన్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బాలీవుడ్ లో అడుగుపెట్టారు . అడుగు పెట్టడమే కాకుండా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు కూడా . సమంత కూడా ఫామిలీ