లీకైనా నయనతారా హాట్ మసాజ్ వీడియో...?

murali krishna
సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలకు తమకు సంబంధించిన ఏవైనా వీడియోలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ బయటకి లీక్ అయితే మాత్రం అవి క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయని అందరికి తెలుసు.
ఇక ఆ వీడియోలో ఉన్నది తాము కాదంటూ చెప్పడానికి బాగా ప్రయత్నిస్తుంటారని తెలుస్తుంది.. కానీ అంత సులువుగా నెటిజన్లు నమ్మరని అందరికి తెలుసు. ఎలాగైనా ఆ నటీనటుల వీడియోలను బాగా వైరల్ గా మారుస్తుంటారని సమాచారం.
ఇదిలా ఉంటే టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా నిలిచిన నయనతారకు సంబంధించిన ఓ మసాజ్ వీడియో కూడా అప్పట్లో ఏకంగా దుమారం రేపిందని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ వీడియో బయటికి రావడంతో బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొందని సమాచారం. టాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ కేరళ బ్యూటీ గా అడుగు పెట్టిన నయనతార అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచిందని తెలుస్తుంది.
2003 లో మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నయనతార.. 2006లో లక్ష్మీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిందని తెలుస్తుంది. ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుందని సమాచారం. అదే ఏడాదిలో బాస్ సినిమాలో నటించి మంచి హిట్ ను అందుకుందని తెలుస్తుంది. ఆ తర్వాత దుబాయ్ శీను మరియు తులసి, అదుర్స్, శ్రీరామరాజ్యం అలాగే కర్తవ్యం వంటి పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి లేడీ సూపర్ స్టార్ గా నిలిచిందని తెలుస్తుంది. ఇక తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా నటించిందని సమాచారం.
ఇదిలా ఉంటే ఈమె ఒక స్టార్ హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయం లోనే బాగా హాట్ టాపిక్ గా నిలిచిందని తెలుస్తుంది. గతంలో ఈమె కేరళలో మసాజ్ చేయించుకున్న వీడియోలు లీక్ అవడంతో అవి నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయని తెలుస్తుంది. కొన్ని వనమూలికలతో తయారుచేసిన తైలంతో మసాజ్ చేయించుకుంది అని సమాచారం. హర్ష అనే ఓ కేరళ పాప నయనతారకు ఆ తైలంతో మసాజ్ చేసిందని తెలిసినట్లు సమాచారం.
ఇక ఈ మసాజ్ ధర కూడా చాలా ఎక్కువని తెలుస్తుంది. ప్రతి నెల ఈ మసాజ్ కోసం దాదాపు ముప్పై వేలు వరకు ఖర్చు చేసేదని సమాచారం. మసాజ్ తర్వాత స్టీమ్ బాత్ చేయాల్సి ఉంటుందట. ఆ సమయంలో తాను ఒంటిపై బట్టలు లేకుండా స్నానం చేయాల్సి ఉండగా.. దానికి సంబంధించిన వీడియో గతంలో నెట్టింట్లో లీక్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఆ వీడియో లీక్ అవడంతో అందులో ఉన్నది తాను కాదని చెప్పడానికి బాగా ప్రయత్నించిందని సమాచారం.
వేరే వాళ్ల మసాజ్ వీడియోని షూట్ చేసి తన ఫేస్ మార్పింగ్ చేశారని అని తన సన్నిహితులు కూడా తెలిపారని సమాచారం. కానీ నెటిజన్లు మాత్రం అందులో ఉన్నది నయనతారనే అని గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఈ విషయంలోనే కాకుండా ఈమె ప్రేమ విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచిందట. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో బిజీగా ఉందని సమాచారం
తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాథువాకుల రెండ్ కాదల్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాతో పాటు రజనీకాంత్ సరసన మరో సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. మలయాళం లో కూడా వరుస సినిమాలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: