మహేష్ - రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ అదే.. క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత!

Chaganti
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళితో సినిమా చేస్తాడని అందరూ భావించారు. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం కూడా అదే కావడంతో దాదాపు అందరూ ఆ సినిమా ఉంటుందని ఫిక్స్ అయ్యారు.. అనూహ్యంగా తెరమీదకు త్రివిక్రమ్ రావడంతో రాజమౌళి సినిమా మరింత లేట్ అవుతుందని చెప్పవచ్చు.. అయితే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి సినిమా చేస్తామని రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ లో చెప్పడం మినహా అంతకుమించి సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.. 

కానీ గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు అందిస్తున్నాడని పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని ప్రచారం జరుగుతోంది.. అంతేకాక ఆఫ్రికన్ ఫారెస్ట్ కి వెళ్ళిన ఒక వ్యక్తి కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటూ  ప్రచారం జరుగుతోంది. అయితే నిప్పు లేకుండా పొగ రాదు అని నమ్మే వాళ్ళంతా ఇది కూడా నిజమేనని భావిస్తూ వచ్చారు.

" >
. అయితే అసలు ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఈ సినిమాని నిర్మించబోయే {{RelevantDataTitle}}