'యువత' మెప్పు పొందాలని.. విప్పి చూపిస్తున్న అక్ష..!

shami

పరశురామ్ డైరక్షన్ లో యువత సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అక్ష. అందం, అభినయం ఉన్న అమ్మడు యువత తర్వాత రైడ్, అది నువ్వే, కందిరీగ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. సినిమాలైతే చేస్తున్నా అమ్మడికి ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదని చెప్పొచ్చు. యూత్ ఆడియెన్స్ అక్ష అంటే ఓ ఐడెంటిటీ ఏర్పడినా స్ట్రాంగ్ సినిమా ఒకటి పడకపోవడంతో కెరియర్ లో వెనుకపడ్డది. ఇక శ్రీకాంత్ లాంటి హీరోలతో సినిమాలు చేయడం వల్ల ఆమె ఇంకా వెనుకపడ్డది. 

 

సినిమాలు ఉన్నా లేకపోయినా సరే హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడతారు. వారి దారిలోఈ అక్ష కూడా లేటెస్ట్ గా ఓ ఎద అందాలు కనిపించేలా గ్లామర్ ఫోజు ఇచ్చింది. యువత సినిమా వచ్చి 12 ఏళ్ళు అవుతుంటే ఇప్పటికి కానీ అమ్మడు విప్పి చూపిస్తేనే కానీ అవకాశాలు రావన్న విషయం అర్ధం చేసుకుంది కాబోలు. సినిమాల్లో ఎప్పుడూ స్కిన్ షో చేయడానికి ఇష్టపడని అక్ష లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ పిక్స్ తో అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. అమ్మడి కి ఛాన్స్ ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సరికొత్తగా స్టార్ట్ చేసేలా ఉంది. 

 

తన ఇన్ స్టాగ్రామ్ లో బాత్ టవల్ తో కూడా పిక్స్ షేర్ చేస్తున్న అక్ష వాటితో దర్శక నిర్మాతలకు ఏదో హింట్ ఇస్తుందని అంటున్నారు. గ్లామర్ ఫోజులతో యువత మెప్పు పొందాలని చూస్తున్న అక్ష ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ప్రస్తుతం అక్ష స్కిన్ షో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అమ్మడికి ఈ దెబ్బతో మళ్ళీ ఛాన్సులు వచ్చినా రావొచ్చని తెలుస్తుంది. ఈసారి ఛాన్స్ వస్తే మాత్రం రెచ్చిపోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
A little black and white 🍀 #stayhome #staysafe #quarantine #home #blackandwhite #mood #positive

A post shared by {{RelevantDataTitle}}