ఆర్జీవీ మనసు దోచిన..టిక్ టాక్ యువతికి.. బంపర్ ఆఫర్ ..!

Surya

ఇవాళ రేపు యువత తమకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని అహర్నిశలు కష్టపడుతూ వుంటారు. ఇదే క్రమంలో ఓ యువతీ తన టిక్ టాక్ వీడియో తో ఆకట్టుకుంది. ఏకంగా ఆర్జీవీ మనసును కొల్లగొట్టింది. ఆర్జీవీ కొత్తవారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూఉంటారనే విషయం అంత తెలిసిందే. అదేవిధంగా అయన సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటారు కూడా.

 

@aquagirlak టిక్‌టాక్‌ ఐడీ పేరిట పోస్ట్‌ అయిన ఆ వీడియోలో ఓ యువతి ఆర్జీవీ ఇంటర్వ్యూ లో మాట్లాడినా ఓ మాటను పట్టుకుని ఆ యువతీ టిక్ టాక్ చేసింది. ఆ వీడియో ఆర్జీవిని ఎంతగానో ఆకర్షించింది వెంటనే ఆ యువతికి మీకు సినిమాలో నటించే ఉద్దేశం ఉందా అని అడిగి నటించే ఉద్దెశం ఉంటె harishraju0303@gmail.com కి తమ డిటైల్స్ పంపవలసిందిగా కోరారు. కొన్ని విషయాలలో అయన కాంట్రవర్సీకి కేర్ అఫ్ అడ్రస్ .కొన్ని కొన్ని విషయాలు అయన పట్టీపట్టనట్లు ఉంటారు  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: