బీట్రూట్ తో.. బిపిని ఇలా అదుపులో పెట్టుకోండి..!

frame బీట్రూట్ తో.. బిపిని ఇలా అదుపులో పెట్టుకోండి..!

lakhmi saranya
బీట్ రూట్ ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ డైలీ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ క్యాన్సర్ ముప్పుని నివారించడానికి సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో చాలామందిని క్యాన్సర్ వేధిస్తోంది. అయితే కొన్నిసార్లు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మరికొన్నిసార్లు మన లైఫ్ స్టైల్ ఆధారంగా రావచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాలలో క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి. ఇందులో సల్ఫ్రాఫేన్ అనే మొక్క సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుందని పలు ఆధ్యాయ నాలు చెబుతున్నాయి.

ప్రోస్టేట్, పెద్ద పేగు, మూత్రశయ క్యాన్సర్ను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. నిమ్మకాయలు, ద్రాక్ష పండు, నారింజ వంటి సిట్రస్ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. జీర్ణ శ్వాస కోసం క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు ఆధ్యాయణాలు తెలిపింది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను విస్తరింపజేస్తాయి. దీని వల్ల రక్తపోటు తగ్గుతుందనే పరిశోధనలు ఉన్నాయి. ఉన్నత రక్తపోటు ఉన్నవారు. రోజూ కొంచెం బీట్‌రూట్ తీసుకుంటే bp కంట్రోల్ అయ్యే అవకాశముంది.తక్కువ రక్తపోటు ఉన్నవారు: జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మరింత తగ్గించే ప్రమాదం ఉంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు బీట్‌రూట్ తినొచ్చా? బీట్‌రూట్‌లో ఆక్సలేట్స్ అధికంగా ఉంటాయి.ఇవి కాల్షియం ఆక్సలేట్ కిడ్నీ రాళ్లను ఏర్పరిచే అవకాశముంది.

కిడ్నీ రాళ్లు ఉన్నవారు అతిగా తీసుకోకూడదు. కిడ్నీ ఫంక్షన్ తగ్గినవారు. బీట్‌రూట్‌లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. కిడ్నీ పనితీరు బాగా తగ్గినవారు అధికంగా తింటే, రక్తంలో పొటాషియం పెరిగి గుండె సమస్యలు రావచ్చు. కిడ్నీ డాక్టర్ సలహా తీసుకుని తినడం మంచిది. ఉన్నవారు – మితంగా తీసుకోవచ్చు. సాధారణ ఆరోగ్యమున్నవారు – రోజు 100-150ml బీట్‌రూట్ జ్యూస్ తాగొచ్చు. కిడ్నీ రాళ్లు ఉన్నవారు – తగ్గించాలి. కిడ్నీ పనితీరు తక్కువగా ఉన్నవారు (CKD) – డాక్టర్ సలహా తప్పనిసరి. ఉన్నవారు – తక్కువగా తీసుకోవాలి. బీట్‌రూట్ bp తగ్గించడంలో సహాయపడుతుంది, కానీ కిడ్నీ సమస్యలున్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్ సలహా తీసుకుని మోతాదు నిర్ణయించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: