
పాలకూర తినకూడని వ్యక్తులు వీరే..!
హార్ట్ అటాక్ రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.లివర్ ఫంక్షన్ మెరుగుపడటానికి సహాయపడుతుంది. విటమిన్ A, ల్యూటిన్, జీక్సాన్థిన్ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ముదిరిన వయస్సులో కంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. కేల్షియం, విటమిన్ K అధికంగా ఉండటంతో ఎముకల బలాన్ని పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. ముడతలు, వయస్సు సంబంధిత చర్మ సమస్యలు తగ్గుతాయి.
పాలకూరలో నైట్రేట్ అధికంగా ఉండటం వల్ల కండరాలు బలంగా మారుతాయి. అథ్లెట్స్, జిమ్ చేసే వారు పాలకూరను తమ డైట్‌లో చేర్చుకోవాలి. పాలకూరలోని అల్ఫా-లిపోయిక్ యాసిడ్ రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫ్లావనాయిడ్స్, యాంటీ-క్యాన్సర్ పోషకాలు ఉండటంతో కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడుతుంది. డైరక్ట్‌గా వండుకుని తినొచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు పాలకూరను అధికంగా తీసుకోకూడదు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది, అల్జీమర్స్ రిస్క్ తగ్గుతుంది. పాలకూరలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ పెరిగి, రక్తహీనత సమస్య తగ్గుతుంది. లివర్ ఫంక్షన్ మెరుగుపడటానికి సహాయపడుతుంది.