ఎందుకు పనికి రాదని కొబ్బరి చిప్పని విసిరేస్తున్నారా.. ఇలా ఉపయోగిస్తే బత్తైన, పొడవైన జుట్టు మీ సొంతం!
ఇస్త్రి చేసే సమయంలో ఐరన్ బాక్స్ లో కూడా ఈ కొబ్బరి చిప్పలతో చేసిన నిప్పులను వేస్తారు. కొబ్బరి చిప్పలతో రకరకాల ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొబ్బరి చిప్పలను వెలిగించిన తర్వాత వచ్చిన బొగ్గుతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి చిప్ప బొగ్గు పొడి చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. కొబ్బరి చిప్ప బొగ్గుని పొడిగా చేసి జుట్టు నల్లగా మారుతుంది. సహజ సిద్ధమైన షాంపూ మార్కెట్లో లభించే షాంపూ నీ వాడే వారే ప్రస్తుతం ఎక్కువమంది ఉన్నారు. కెమికల్ షాంపు ని ఉపయోగించకుండా కొబ్బరి చిప్పల బూడిదను ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించే షాంపులో కొబ్బరి చిప్పల బూడిద వేసి బాగా కలపాలి.
దీన్ని షాంపూ గా ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడటమే కాకుండా జుట్టు ఊదాడం తగ్గి జుట్టు పెరుగుతుంది. కొబ్బరి చిప్ప చార్ కోల్ పౌడర్ స్క్రబ్. ఇది స్కాల్ప్ ను శుభ్రపరిచే ఉత్తమ స్క్రబ్. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి చిప్పల బూడిదను తీసుకుని కొబ్బరి నూనెతో కలపండి. ఈ విశ్వమంతో స్కాల్ప్ ను సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా చేయటం వల్ల జుట్టులోని మలినాలు తొలగిపోతాయి. స్కాల్ప్ నుంచి అదనపు నూనెను గ్రహించి జుట్టెలోని జుట్టు తొలగుతుంది. కొబ్బరి చిప్పల బూడిదతో హెయిర్ మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం చాలా ప్రభావం అంతగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో అరా చెంచా బేకింగ్ సోడా, అర చెంచా కొబ్బరి చిప్పల బూడిద వేసి ఈ విషమాన్ని బాగా కలపాలి. ఈ విశ్రమాన్ని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేసి కాసేపు అలాగే ఉంచి తలస్నానం చేయాలి.