మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చిమిర్చి తింటే చాలు..!

lakhmi saranya
మద్యం తాగితే ఆరోగ్యానికి ముప్పు అని తెలిసిన తాగకుండా ఉండలేరు. కానీ మద్యం తాగిన లివర్ డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా పనిచేయాలంటే మాత్రం... పచ్చి మిర్చి తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం అంటూ టీవీల్లో, పేపర్లలో ప్రకటనలు ఇచ్చిన ఎవ్వరు పట్టించుకోరు. కనీసం రోజుకు ఒక పెగ్ అయినా పడాల్సిందేనని అనుకుంటారు. ఇక ముందు బాబుల సంగతి గురించి చెప్పాల్సిన పని లేదు. మందు షాపుల ముందే తాగేసి పడుకుంటారు.
మద్యం తాగటం వల్ల లివర్, కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రాణాల మదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరించిన పెద్దగా పట్టించుకోరు. మరి మద్యం సేవించినా ఆరోగ్యంగా ఉండాలంటే కష్టమే కదా.. కానీ పెద్దగా చింతించాల్సిన పని లేదని సైంటిస్టులు అంటున్నారు. ఇటీవల చేసిన పలు పరిశోధనలో మద్యం సేవించిన లివర్ పాడవకూడదు అంటే ఏం చేయాలని పలువురి మీద పరిశోధనలు చేశారు. ఇందులో మద్యం తాగినప్పుడు పచ్చిమిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాదని తేలింది. ఎందుకుంటే పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్లు లివర్కు రక్షణగా నిలుస్తాయి.
దీనివలన లివర్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. పచ్చిమిర్చి తిని మద్యం సేవిస్తే లివర్ పై ఎలాంటి ప్రభావం పడుతుందని, లివర్కు మేలు జరుగుతుందని చెబుతున్నారు. కానీ మంచిదని అదే పనిగా తాగి, పచ్చిమిర్చి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు. మద్యం తాగాలనుకున్నవారు తప్పకుండా పచ్చిమిర్చిని తినండి. పచ్చిమిర్చి తిని మద్యం సేవిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా అని మరీ ఎక్కువగా మందుని తాగవద్దు. కాబట్టి మరి ఎక్కువగా మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. తగినంత మందుని మాత్రమే తీసుకోండి. మద్యం తాగటం వల్ల లివర్, కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రాణాల మదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరించిన పెద్దగా పట్టించుకోరు. మరి మద్యం సేవించినా ఆరోగ్యంగా ఉండాలంటే కష్టమే కదా.. కానీ పెద్దగా చింతించాల్సిన పని లేదని సైంటిస్టులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: