ఇవి ఒక్క పూజకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి..!
పురాతన వాళ్ళ దగ్గర నుంచి ఈ కర్పూరం వస్తూనే ఉంది. ఇది అనారోగ్య సమస్యలను తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని దీంట్లో అయినా వేసుకోవటం మంచిది. అంతేకాకుండా,చర్మానికి మేలు చేస్తుంది. ఎందుకంటే, దీనిలో క్రిమినాశక గుణాలు ఉన్నాయి. గాయమైనప్పుడు యాంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. అలాగే, తొందరగా గాయాలను కూడా మానేలా చేస్తుంది. నొప్పులను తగ్గించడంలో ఇది వేగవంతంగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కర్పూరం ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
అంతేకాకుండా, చర్మం పై అలర్జీని కూడా తగ్గిస్తుంది. గుండె సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. చాలామంది కర్పూరాన్ని ముఖానికి రాసుకుంటారు. కర్పూరాన్ని మొఖానికి రాసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. చర్మం అందంగా కనిపించడంలో సహాయపడుతుంది. మొటిమలు కూడా రాకుండా సహాయపడుతుంది. కాబట్టి ఎవరైనా కానీ దీనిని ఉపయోగించవచ్చు. కర్పూరంలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. మనం తినే ఆహారంలో కూడా కర్పూరాన్ని వాడవచ్చు. తిరుపతి లడ్డులో కర్పూరాన్ని ఎలా వాడతారో అలాగా మనం ఇంట్లో కూడా ఏ వంటలోనైనా వాడవచ్చు. కర్పూరాన్ని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. కాబట్టి కర్పూరం ఆరోగ్యానికి చాలా మంచిది.