హై బీపీ తగ్గించుకోవాలంటే తప్పక తినాల్సిన 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
బెర్రీస్ :
బ్లూ బెర్రీస్ - రాస్బెర్రీస్ - స్ట్రాబెర్రీస్ లో అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. మరియు రక్త పోటు నియంత్రణలో ఉంటుంది.
ఆలీవ్ ఆయిల్ :
హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె పనితీరు ఎంతో మెరుగవుతుంది.
ఫ్యాటీ ఫిష్ :
ఫ్యాటి ఫిష్ అంటే సాల్మన్ - ట్యూనా ఫ్యాటీ ఫిష్ లలో ఒమేగా 3 , ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి . దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
యోగర్ట్ :
యోగర్ట్ అంటే పొటాషియం - కాల్షియం .. మరియు మెగ్నీషియం అధికంగా ఉండే యోగర్ట్ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఆకుకూరలు :
స్పినాచ్, లీచ్, క్యాబేజీ వంటి ఆకుకూరల్లో పొటాషియం, కాల్షీయం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
పసుపు :
పసుపులో కర్య్కూమ్ అధికంగా ఉంటుంది. దీని వల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువుగా ఉండి.. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
బాదం & వాల్ నట్స్ :
బాదం, వాల్ నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం, పొటాష్ అధికంగా ఉంటాయి. దీని వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది.
ఓట్ మీల్ :
ఫైబర్ అధికంగా ఉండే ఓల్ మీట్ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.