ఈ లక్షణాలుంటే షుగర్ కన్ఫర్మ్?

Purushottham Vinay
షుగర్ వ్యాధితో బాధపడే వారిలో కొన్ని లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ లక్షణాల్లో మానసిక స్థితిలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. ఎక్కువగా చిరాకు, కోపం, మానసికంగా అల్లకల్లోలం, ఏకాగ్రత లోపించడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారిలో నరాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నరాల తిమ్మిర్లు, నరాల్లో సూదులు గుచ్చినట్టు ఉండడం, వంటి సమస్యలు తలెత్తుతాయి.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలల్లో మార్పు కారణంగా కంటి చూపులో తేడా వస్తుంది. కంటి చూపు మందగిస్తుంది. మసకగా, అస్పష్టంగా కనిపిస్తుంది. కంటి చూపులో గనుక అకస్మాత్తుగా తేడాలు వస్తే షుగర్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల నరాలు దెబ్బతింటాయి. దీంతో వినికిడిలో లోపం వస్తుంది. వినికిడి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వినికిడి లోపం వచ్చిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకోవాలి.పిల్లల్లో కనుక ఈ సమస్య వస్తే వారు రాత్రి పూట తరుచూ పక్క తడిపేస్తూ ఉంటారు.


షుగర్ కారణంగా మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లలు ఎక్కువగా పక్క తడిపేస్తూ ఉంటారు.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలల్లో మార్పు కారణంగా కంటి చూపులో తేడా వస్తుంది. కంటి చూపు మందగిస్తుంది. మసకగా, అస్పష్టంగా కనిపిస్తుంది. కంటిచూపులో గనుక అకస్మాత్తుగా తేడాలు వస్తే షుగర్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలల్లో మార్పు కారణంగా కూడా కంటి చూపులో తేడా అనేది వస్తుంది. కంటి చూపు ఖచ్చితంగా మందగిస్తుంది. మసకగా, అస్పష్టంగా కనిపిస్తుంది. కంటి చూపులో గనుక అకస్మాత్తుగా తేడాలు వస్తే షుగర్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం.మధుమేహంతో బాధపడే వారిలో చర్మం రంగు మారుతుంది. మెడ, చంకలు, గజ్జలు వంటి భాగాల్లో చర్మం నల్లగా మారుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో వారు తరుచూ ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. అంటువ్యాధులు, చర్మ వ్యాధులు, ఈస్ట్ ఇన్పెక్షన్ ల వంటి వాటి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో నోటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: