వంకాయని ఈ టైంలో తింటే ప్రాణానికే ముప్పు?

Purushottham Vinay
వంకాయ పేరు వినగానే ఆకలి ఎక్కువగా వేస్తుంది.ఫ్రూట్స్ లో మామిడికాయ రాజు అయితే,వెజిటబుల్స్ లో వంకాయది ఫస్ట్ ప్లేస్.ఈ వంకాయలో ఫోలెట్, పోటాషియం,హైడ్రైట్లు పుష్కళంగా ఉన్నాయి.చక్కెర వ్యాధిని తగ్గించే గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.ఈ వంకాయలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించే లక్షణాలు మెండుగా ఉన్నాయి.ఇది ఒక పిండి పదార్ధం.బరువు తగ్గడంలో సహాయపడుతుంది. చెడు క్రొవ్వుని తగ్గింది గుండె సమస్యలని నివారిస్తుంది.ఇందులో ఫైబర్ కావాల్సినంత ఉంది.శరీరంలో రక్తహీనతని మెరుగుపరుస్తుంది.రక్తాన్ని శుద్ది చేస్తుంది.కడుపు ప్రేగు సమస్యలని నివారిస్తుంది.ఈ వంకాయని ఇష్టంగా తినే వారు వివిధ రకాలుగా తీసుకుంటారు.వంకాయ టమోటా కర్రీ చాలా రుచిగా ఉంటుంది.ఇలా చేసుకొని తినడం వల్ల ఆకల్ని అదుపులో ఉంచుతుంది.కడుపు నిండిన అనుభూతి కలిగి ఆకలి దరి చేరదు.గుత్తి వంకాయని తరచూ తినడం వల్ల క్యాన్సర్ ని జయించే కణాలని మెరుగుపరుస్తుంది.కొంతమంది వంకాయ ఇగురు చేసుకొని అస్వాదిస్తూ ఉంటారు.వీటిని ఏ రకంగా తీసుకున్న కూడా ఫలితాలు బాగానే ఉంటాయి.


యితే వంకాయని కొన్ని సందర్బాలలో తినకూడదు అని చెప్తున్నారు కొంతమంది నిపుణులు.అనారోగ్యాంగా ఉన్నపుడు దీనికి దూరంగా ఉండమని చెప్తున్నారు.జ్వరంతో ఉన్నపుడు వంకాయని అవాయిడ్ చేస్తే మంచిది.స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నపుడు పుండ్లు,కురుపులు,తామర,ఇలాంటివి ఉన్నట్టు అయితే వంకాయకి దూరంగానే ఉండాలి.వంకాయని ఈ టైంలో తింటే ప్రాణానికే ముప్పు.దీన్ని తినడం వల్ల దురదలు ఇంకా ఎక్కవయ్యే ప్రమాదం ఉంది,అందుకే డాక్టర్స్ కుడా కొన్ని సందర్భాల్లో దీని తీసుకోకూడదు అని చెప్తుంటారు.చిన్న చిన్న సర్జరీలు ఆపరేషన్ లు జరిగినపుడు వీటిని అసలు తినకూడదు.ఎందుకంటే దెబ్బతగిలిన చోట ఇన్ఫెక్షన్ అయ్యి చీము వాపు చేరి నొప్పి ఎక్కువ కావచ్చు.దీని వల్ల సమస్య ఇంకా పెద్దది కావచ్చు.కావున సమస్య ఏదైనా సరే డాక్టర్ సలహా మేరకు పాటిస్తే మంచిది.ఈ వంకాయ గురించి లాభనష్టాలు తెలుసుకున్నాం కదా,ఇంక వీటిని ఎప్పుడు ఎంత మొత్తాదులో తిన్నాలో అర్ధం అయింది కదా సో దీన్నిబట్టి ఫాలో అయిపోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: