జీవితంలో డయాభేటీస్ రాకూడదంటే మజ్జిగలో ఇది కలుపుకొని తాగితే చాలు..!

frame జీవితంలో డయాభేటీస్ రాకూడదంటే మజ్జిగలో ఇది కలుపుకొని తాగితే చాలు..!

Divya
ప్రపంచంలో ప్రతి పదిమందిలోనూ 6 నుంచి 7 మంది షుగర్ బారిన పడుతూ ఉన్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది.దీనికి కారణం ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం,మానసిక సమస్యలు,జీవనశైలి,ఆహారపు అలవాటు,ఆందోళన పడటం వంటి కారణాల వల్ల చాలామంది మధుమేహానికి గురవుతున్నారు.ఇది ఒక్కసారి ఎటాక్ అయిందంటే చాలు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని భయం కూడా ఉంది.కానీ చాలామంది వారి జీవనశైలి కారణంగా మధుమేహం మాత్రం,కొని తెచ్చుకుంటూ ఉన్నారు.దీనిని తగ్గించుకోవడానికి రకరకాల మెడిసిన్ లో వాడిన పెద్దగా ఫలితం ఉండదు.కావున అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్ఠురమే మేలు అన్నట్టు డయాబెటిస్ వచ్చిన తర్వాత మెడిసిన్ వాడడం కన్నా,డయాబెటిస్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలని ఆయుర్వేద నిబంధనలు చెబుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం అదేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి...

దీనికోసం 100 గ్రామ్స్ మెంతులు,100 grms ఎండబెట్టిన నేరేడు పండ్లు,రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర  కలిపి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి.ఇప్పుడు దీనిని బాగా గ్రైండ్ చేసి మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని గాలి జొరబడి సీసాలో భద్రపరచుకుని చాలా రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

వాడే విధానం..దీనిని ఒక గ్లాసు మజ్జిగ తీసుకొని అర టీ స్పూన్ మోతాదు ఉదయం తాగాలనుకుంటే రాత్రి సమయంలోను రాత్రి తాగాలనుకుంటే ఉదయం సమయంలో పైన చెప్పిన మిశ్రమాన్ని గా మజ్జిగలో కలిపి అలాగే ఉంచి,తీసుకోవాలి.ఇలా రోజు చేయడం వల్ల డయాబెటిస్ అనేది మన దరిచేరదు.ఒకవేళ డయాబెటిస్తో బాధపడిన వారి పైన కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.డయాబెటిస్తో బాధపడేవారు, వారు వాడే మాత్రలను పక్కన పడేసి దీనిని మందుగా ఉపయోగించుకోవచ్చు.

మెంతులు మరియు నేరేడుపళ్లు, జీలకర్ర రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ హెచ్చు తగ్గులు కాకుండా కాపాడడానికి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పవచ్చు.కావున మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటే  వెంటనే చిట్కా పాటించి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: