బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా అయితే ఇలా చేయండి..!!

Divya
ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా బొద్దింకల సమస్యలు ఉండనే ఉంటాయి.ముఖ్యంగా అల్మారాలు సింక్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి.. ఇలాంటి బొద్దింకలు ఉండడం వల్ల పది రకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల బొద్దింకలను తరిమికొట్టవచ్చు వాటి గురించి తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు కచ్చితంగా ఉందనే ఉంటాయి.. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.. బొద్దింకలు మరియు బల్లులను బయటికి పార్వతలే దానికి చాలా సహాయపడతాయి లవంగాల పొడిని బొద్దింకలు ఉన్నచోట వేస్తే ఆ ఘాటుకి అవి ఉండకుండా వెళ్తాయట.
బొద్దింకలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అక్కడ వేప ఆకులను ఉంచడం వల్ల బోద్దింకలు ఉండకుండా ఉంటాయి.
బొద్దింకలు వదిలించుకోవాలి అంటే ముఖ్యంగా ఆ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.. సింకు వంట పాత్రలకు దూరంగా ఉంచడం చాలా మంచిది. వంటగదిలోని వ్యర్ధాలను సైతం క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండడం వల్ల బోద్దింకలు రావడం వంటివి నివారించవచ్చు.
బొద్దింకలు ఎక్కువగా ఉంటే పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట. అలాగే బోరిక్ యాసిడ్ లేదా డయాటోమాసిస్  ఎటువంటి సహజమైన సేంద్రియ పురుగుమందులను ఉపయోగించడం వల్ల ఈ బొద్దింకలను సైతం బయటికి పారితోలవచ్చు.

బేకింగ్ సోడా ను ఉపయోగించడం వల్ల బొద్దింకలను ఇళ్ల నుండి తరిమేయవచ్చు బేకింగ్ సోడాను చక్కెర మరియు నీటితో కలిపి ఈ ద్రవాన్ని ఇంటి మూలలో చల్లడం వల్ల బొద్దింకలు లోపలికి రాకుండా ఉంటాయి.
మసాలా దినుసులలో ఒకటైనటువంటి బిర్యాని ఆకు కూడా చాలా ముఖ్యమైనది దీనిని ఉపయో గించడం వల్ల వంట రుచిగా మారుతుంది. అయితే ఈ వాసనకు బొద్దింకలు తట్టుకోలేక పోతాయట అందుచేతనే నీటిలో ఐదు నిమిషాలు ఈ ఆకులను మరిగించి స్ప్రేగా మన ఇంట్లో చేస్తూ ఉండాలి.
ఇలాంటివి చేయడం వల్ల బొద్దింకలు ఇంటి నుండి పారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: