లైఫ్ స్టైల్: తలస్నానం చేసేటప్పుడు ఇలాంటి చిట్కాలను వాడండి..!!

Divya
వేసవికాలంలో ఈ వేడి వాతావరణంలో ప్రతి ఒక్కరికి చెమట, దుమ్ము, ధూళి కారణంగా తల వెంట్రుకలు చాలా మురికిగా మారుతూ ఉంటాయి. దీని ఫలితంగా జుట్టు సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎక్కువ మంది షాంపూతో స్నానం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో మరింత ఎక్కువగా జుట్టు ఊడే సమస్య ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి వాటి నుండి కాస్త విముక్తి పొందాలంటే ఈ హోం రిమెడీస్ ను పాటించండి. దీనివల్ల జుట్టు సురక్షితంగా ఉంటుందని చెప్పవచ్చు.

1). కొబ్బరి {{RelevantDataTitle}}