గట్టిగా అనుకుంటే ఏదైనా చేయొచ్చు అని ప్రూవ్ చేసిన 85 సంవత్సరాల దంపతులు

Manasa
60  సంవత్సరాలు దాటాక రిటైర్ అయిపోయి, హాయిగా మనవాళ్ళు - మనవరాళ్ళతో కాలక్షేపం చేస్తూ, దైవ స్మరణ చేసుకుంటూ- వాళ్ళ  అనుభవాలను తరువాతి కాలం వారితో  పంచుకుంటూ ఉంటారు.

 ఇది సాధారణంగా జరిగే తీరు.


అయితే గుజరాత్ వాస్తవ్యులు అయిన రాధాకృష్ణ మరియు శకుంతల చౌదరి  దంపతులు సాధారణ దంపతులకి భిన్నంగా. 85 సంవత్సరాల వయస్సులో, జుట్టు రాలిపోతుందన్న బాధలో తన కూతురిని చూసి, మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ సజెస్ట్ చెయ్యకుండా తానూ తన కూతురి కోసం ఒక అడుగు ముందుకేశాడు.


ఒక రోజు తన కంప్యూటర్ లో హెయిర్ ఫాల్ కి గల కారణాలపై రీసెర్చ్ చేశారు . కొన్ని పుస్తకాలు, వెబ్సైట్, మ్యాగజైన్ లలో ఈ విషయాలపై కొన్ని గంటల సమయం కేటాయించి రెసెర్చ్ చేశారు రాధా కృష్ణ గారు. తన భర్త యొక్క ఫోకస్ ఇంకా ఈ విషయం పై నిమగ్నం చూసి, శకుంతల గారు ఈ రీసర్చ్ లో తానూ తోడు పడింది., దంపతులు ఇద్దరు కలిసి వల్ల రీసెర్చ్ లో పలు రకాల కారణాలను గుర్తించారు. ఆ సమస్యలకు అనేక మూలికల్లో పరిష్కారాన్ని చూడగలిగారు. 


వారి పరిశోధనల ఆధారంగా వారికి హెయిర్ ఫాల్ కి గల కారణాలు పలు రకాల ను గ్రహించి. 

ఎంతో రీసెర్చ్ చేసి. కోల్డ్ ప్రెస్సెద్ టెక్నిక్ తో ఒక హైర్ ఆయిల్ ని తయారు చేశారు. అదే "కేశపల్లవ్ హెయిర్ ఆయిల్" 


ముందుగా ఈ హెయిర్ ఆయిల్ ని మూడు నెలల పాటు దంపతులిద్దరూ వారి మీద ప్రయోగించుకున్నారు. హెయిర్ ఆయిల్ ఫలితాలకు వారు ఆనందించారు, ఎందుకంటే ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల, రాధాకృష్ణ గారికి  వయసు పైబడటం వల్ల వచ్చిన బట్టతలలో కూడా కొత్త వెంట్రుకలు రావడం చూసి వారు చాలా ఆనందించారు. ఈ హెయిర్ ఆయిల్ విశేషాన్ని గురించి వారు బంధు మిత్రులతో  కూడా పంచుకుని, వారికి కూడా ఆ హెయిర్ ఆయిల్ ని ఇచ్చారు. 


వారి బంధు మిత్రులలో  వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ మరియు వారు తయారు చేసిన హెయిర్ ఆయిల్ కి వచ్చిన డిమాండ్ కారణంగా-వారు  "కేశపల్లవ్ హెయిర్ ఆయిల్" అనే బ్రాండ్ తో తమ ప్రోడక్ట్ ని మార్కెట్లో లాంచ్ చేశారు. కేశపల్లవ్ హెయిర్ ఆయిల్ లో మొత్తం 50 మూలికలను వాడటం జరిగింది. మొదట్లో నెలకు 200 ఆర్డర్స్ రాగ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. దీంట్లో కొబ్బరి, నల్ల నువ్వులు, ఆలివ్, కలోంజీ, కాస్టర్ తో పాటు 50 కి పైగా కెరీర్ ఆయిల్స్ మరియు, ఎస్సెంటిల్    ఆయిల్స్ ఉన్నాయి.


మరి ఇంతకీ ఇంత అద్భుతమైన ఈ హెయిర్ ఆయిల్ ని మీరు ఎప్పుడు వాడబోతున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: