ప్రేమ కంటే ముందు పుట్టేది ఏంటో తెలుసా... ఆ త‌ర్వాత ప్రేమ పుడుతుందా..!

Satvika

ప్రేమ అనేది ఇద్దరు మనసుల కలయిక .. రెండు మనసుల ను ఒకే దగ్గరకు చేర్చి మనసులోని భావాలను పలికించేసున్నిత భావం ఈ ప్రేమ...అయితే ప్రేమకు వయసుతో పనిలేదు ప్రేమించడానికి రెండు మనసులు ఉంటే చాలని అంటున్నారు..అయితే ఈ ప్రేమకు ఎప్పుడు ఎవరితో పుడుతుందో తెలియకపోవచ్చు కానీ ఒకసారి ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం చాలా కష్టం అంటారు..

 


అయితే ఈ ప్రేమ అనేది రెండు జీవితాలను దగ్గర చేస్తుంది..అందుకే ఈ ప్రేమ అనేది శాశ్వతం.. ప్రేమ ఒకసారి పుడితే అది ఎంత కష్టమైన పోదు.. ఒకరితో పుట్టిన ప్రేమ మరొకరితో ఉన్న  మర్చిపోలేని అనుభూతి అని కొందరు అంటారు..ఈ ప్రేమ ఒకసారి నాది అనుకుంటే జీవితాంతం  అది మర్చిపోలేదు..అయితే ఈ ప్రేమ కన్నా ముందు ఆడ మగాళ్ళ మద్య ఒక రకమైన ఆకర్షణ పుడుతుంది..

 

 

ముందు ప్రేమ కంటే ఆక‌ర్ష‌ణ పుడుతుంది.. ఆ త‌ర్వాత ప్రేమ క‌లుగుతుంది.. ఎవ‌రైనా ఆక‌ర్ష‌ణ త‌ర్వాతే ప్రేమ‌లో ప‌డ‌తారు..ఒకరి పై మరొకరు ఈ ప్రేమను అనుభూతి చెందుతారు.. ఇకపోతే ప్రేమ అనేది ఒక మనిషిని మానసికంగా కట్టిపడేస్తుంది...మొదట కళ్ళు కళ్ళు కలిసిన తర్వాత మనసులో ఏదో తెలియని వైబ్రషన్స్ కలుగుతుంది..అలా విడదీయలేని బంధం ఏర్పడుతుంది..ఇకపోతే ఈ ప్రేమ ఈ మధ్య కాలంలో కేవలం గిఫ్టు లు వరకే పరిమితమైంది..

 


వాలెంటెన్స్ డే వస్తె చాలు ప్రేమ కు ఖరేదులు కడుతున్నారు.. ప్రేమ పేరుతో చాలా మంది రాసలీలలు కానిస్తున్నరు .. ప్రేమ ఒక మైకం , ఒక స్వర్గం అంటూ మొదలెట్టి నువ్వు లేకుంటే చచ్చిపోతను అంటూ మాటల గారాడిని సాగించి అనంతరం ఈ ప్రేమ అనేది పడక గదికి పరిమితమై కొద్ది రోజుల సుఖాలను అనుభవించి మోజు తీరాక వదిలేస్తున్నారు.. అలా కొంత మంది జీవితాలను పోగొట్టుకుంటున్నారు.. మరి కొందరు మాత్రం ప్రేమను పెళ్లితో బ్రతికించు కుంటున్నా రు.. ఎది ఏమైనా కూడా ప్రేమ కోసం చాలా మంది త్యాగాలు చేశారు కూడా ఎటువంటి ప్రేమకు జోహార్ ....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: