రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
రోజంతా కూడా చాలా ఎనర్జిటిక్‌గా ఇంకా అలాగే హెల్దీగా ఉండటానికి ఖచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఫుడ్స్‌ రక్తంలో షుగర్ లెవెల్స్ ని నిర్వహించడానికి సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎంతగానో సహాయపడతాయి. అజీర్తి ఇంకా అలాగే మలబద్ధకం సమస్యల నుండి బయటపడటానికి కూడా ఈ ఫుడ్స్ బాగా పని చేస్తాయి.మరి ఆ సూపర్‌ఫుడ్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెరుగులో ప్రోటీన్, కాల్షియం ఇంకా అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇంకా అలాగే ఇందులో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి.ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం ఎనర్జెటిక్ గా ఉంటుంది.ఇంకా అలాగే అజీర్తి మలబద్ధకం మొదలైన జీర్ణ సమస్యల నుండి కూడా ఈ ఫుడ్స్ ఉపశమనాన్ని కలిగిస్తాయి.మీరు రోజంతా ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఆహారంలో అరటి పండుని చేర్చుకోవాలి.


ఎందుకంటే ఇందులో సహజ చక్కెర ఉంటుంది.అలాగే ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తిన్న తర్వాత మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. అంతేగాక మానసిక స్థితి కూడా బాగా మెరుగుపడుతుంది.ఇక ఈ అరటిపండ్లను స్మూతీస్, షేక్స్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు.ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ అనేవి ఎనర్జీ లెవెల్స్ ని పెంచడంలో సహాయపడతాయి. అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వేరుశెనగ ఇంకా అలాగే బాదం మొదలైనవి మెనూలో చేర్చుకోవచ్చు. వీటిలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇంకా అలాగే ఇతర ఖనిజాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి.అలాగే మొలకలలో కూడా పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మొలకలు తినడం వల్ల చాలా సేపు కూడా మీకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఐరన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఇంకా అలాగే ఐరన్ విరివిగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: