ఈ ఒక్క డ్రింకుతో కొవ్వును వెన్నలాగా కరిగించవచ్చు..!!

Divya
చాలా మంది బరువు తగ్గడానికి నానావిధాలుగా కష్టపడుతూ ఉంటారు.అలాంటి వారు కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాలను క్రమం తప్పకుండా వాడితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు నెయ్యిలా కరిగిపోతుంది. అలాగే అధిక బరువు తగ్గొచ్చు కూడా..

 పుట్ట చెట్టు కొవ్వును తగ్గించడానికి మరియు అధిక బరువు తగ్గించడానికి మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఎన్ని ఆయుర్వేద ఔషధాలు వాడిన మన ఆహార అలవాట్లు, ఆహార సమయాలు క్రమంగా ఉండాలి. అప్పుడే మనం ఎలాంటి చికిత్స చేసుకున్న మన  అనారోగ్య సమస్యలు సులభంగా నయమవుతాయి.బరువు తగ్గే క్రమంలో సొంత వైద్యం వాడకుండా ఆరోగ్య నిపుణులు సూచనలు తీసుకోవడం చాలా మంచిది. కానీ చాలామంది వాటిని పాటించక సొంత ఆహార నియమాలు పాటిస్తూ ఇతర అనారోగ్యాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు.కాబట్టి ఆహార నిపుణులు చెబుతున్న డైట్లను పాటించి సులభంగా బరువు తగ్గాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడానికి తినే రోజువారీ ఆహారంలో ఈ కషాయం తాగితే సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టూ ఉన్న చెడు కొలెస్ట్రాలను సులభంగా కరిగిస్తుంది. ఆ డ్రింక్ ని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడానికి డ్రింకు తయారిలో ముందుగా స్టవ్ వెలిగించాలి. ఆ తర్వాత దానిపై ఒక గిన్నె పెట్టి అందులో అర లీటర్ నీటిని పోయాలి. వాటిని మరిగించి అందులో గుప్పెడు కర్వేపాకు వేసి.. ఓ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా మరిగించాలి.ఇందులో ఒక నల్ల యలూకా, రెండు లవంగాలు వేసి బాగా ఉడికించి వడ కట్టాలి.ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత అందులో తేనె వేసి ఉదయం పరగడుపున తాగితే సులభంగా మరియు తొందరగా పొట్ట చుట్టూ కొవ్వు నెల రోజుల్లో వెన్న లా కరిగించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: