తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు? ఏంటదీ..?

Durga
పొడుపులు :   1.తొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు. అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?  2. తోలు నలుపు, తింటే పులుపు.  3. తొలు తియ్యన, గుండు మింగన్నా?  4. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?  5. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?  విడుపులు :  1.  మద్దెల 2. చింతపండు 3. అరటి పండు 4. కుండలో గరిటె.  5..తాటిచెట్టు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: