బుడుగు: పిల్లలతో ప్రయాణము చేసేటపుడు తల్లి తండ్రులు ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి.. !!

Suma Kallamadi

 

తల్లితండ్రులు పిల్లల్ని కనీసం సంవత్సరానికి ఒకసారి అయిన  హాలిడే ట్రిప్ లాంటివి ప్లాన్ చేసుకుని పిల్లలతో ప్రయాణం చేయించాలి.అలాగే వారికి రైలు బస్ జట్కా రిక్షా వంటి ప్రయాణాలు చాలా ఆనందానిస్తాయి. ఇప్పటి కాలానుగుణంగా పిల్లలు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం విదేశాలు కూడా వెళ్లాలసిన పరిస్థితి  ఏర్పడుతోంది. చదువుకి  సంబంధిత విజ్లానమెంతున్నా బాహ్య ప్రపంచంలో ఏ పనయినా గాని వారంతట వారే చక్కపెట్టుకునే స్వామర్ధ్యం వారికి రావాలంటే పెద్దవారు పిల్లల్ని  తమతో తిప్పుతూ అవసరమయిన పరిజ్ఞానం కలిగేలా అన్నీ నేర్పుకోవాలి.

 

 

 

పదేళ్లు దాటిన పిల్లలకి టికెట్ రిజర్వ్ ఎలా చేసుకోవాలో చెప్తూ  స్టేషన్ లో ఉన్న ఎంక్వయిరీ, ఫ్లాట్ ఫామ్ ,లను చూపించి రైల్వే ఎనౌన్స్ మెంట్ విని మన {{RelevantDataTitle}}